తంబళ్లపల్లె కు హంద్రీనీవా మీరు మళ్ళించండి

74பார்த்தது
తంబళ్లపల్లె కు హంద్రీనీవా మీరు మళ్ళించండి
తంబళ్లపల్లి నియోజకవర్గానికి హంద్రీనీవా నీరు అందించాలని శనివారం నియోజకవర్గ కూటమి బాధ్యులు దాసరిపల్లి జయచంద్ర రెడ్డి కోరారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఉన్న నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రోడ్డు రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కలిశారు. తంబళ్లపల్లి నియోజకవర్గానికి తాగు, సాగునీరు అందించాలని వారిని కోరారు. నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி