సూళ్లూరుపేటలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ

69பார்த்தது
ఇది ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాలను సమ పాళ్లలో అమలు చేస్తున్న ప్రభుత్వమని కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సంయుక్తంగా అన్నారు. దీపం -2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ ల పంపిణీ కార్యక్రమాన్ని సూళ్లూరుపేట నియోజకవర్గం తడ మండలం రామాపురం గ్రామం నుండి దీపం -2 ఉచిత గ్యాస్ పంపిణీ పండుగ వాతావరణంలో నిర్వహించారు. శుక్రవారం కలెక్టర్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో కలిసి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி