ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామాలలో మౌలిక వసతుల కోసం 988 కోట్లను బిజెపి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సందర్భంగా గుర్రంకొండ మండలం బిజెపి అధ్యక్షుడు రామంజులు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే బిజెపి లక్ష్యమని తెలిపారు.