గంగాధర నెల్లూరు నియోజకవర్గం,పెనుమూరు మండలం, దిగువ పూణే పల్లె లో టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు ను నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మంగళవారం కలసి అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా బి. ఆర్ నాయుడు మాట్లాడుతూ తిరుమల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.