కొత్తపేట: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం మహిళలకు వరం

67பார்த்தது
కొత్తపేట: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం మహిళలకు వరం
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం మహిళలకు వరమని ఎంపిటిసి ముని కృష్ణమ నాయుడు, టిడిపి నాయకులు గోపి నాయుడు, ధనంజయ అన్నారు. పులిచెర్ల మండలం కొత్తపేటలో శుక్రవారం దీపం 2 పథకం ద్వారా మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు.

தொடர்புடைய செய்தி