జీడి నెల్లూరు: కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు

80பார்த்தது
జీడి నెల్లూరు: కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు
కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో బాలికలు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ జీడి నెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా ఆమె గంగాధర నెల్లూరులో శనివారం మాట్లాడుతూ.. పోలీసులు, ప్రభుత్వ వైఫల్యమే తిరుపతి జిల్లా వడమాలపేట ఘటనకు కారణమని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట మహిళలపై అత్యాచారాలు, దాడులు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி