కర్నూలు జిల్లాలో దారుణ హత్య

56பார்த்தது
కర్నూలు జిల్లాలో దారుణ హత్య
ఉమ్మడి కర్నూలు జిల్లాలో మరో హత్య జరిగింది. గూడూరులో బోయ రవి అనే యువకుడిపై కత్తులతో దాడి చేసి హతమార్చారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్, వేలిముద్రల సేకరణ సిబ్బంది సాయంతో వివరాలు సేకరించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, నిన్న రాత్రి శ్రీశైలం పాతాళగంగ వద్ద ఒకరిని గొంతు కోసి చంపారు.

தொடர்புடைய செய்தி