పొన్నూరు: ధూళిపాళ్లకు సముచిత స్థానం ఇవ్వాలి ఆర్యవైశ్య సంఘం

73பார்த்தது
పొన్నూరు: ధూళిపాళ్లకు సముచిత స్థానం ఇవ్వాలి ఆర్యవైశ్య సంఘం
గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కు కూటమి ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించాలని పొన్నూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బాపనపల్లి ప్రభాకరరావు డిమాండ్ చేశారు. ఆదివారం పొన్నూరు తెదేపా కార్యాలయంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవుల్లో కాని నామినేటెడ్ పదవుల్లో కానీ ధూళిపాళ్లకు సముచిత స్థానం కల్పించకపోవడంపై వారు తెదేపా అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி