పొన్నూరు: పది రూపాయల కాయిన్స్ పై ప్రజలకు అవగాహన

70பார்த்தது
ఆర్బిఐ పిలుపుమేరకు గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో సోమవారం బ్యాంకు కార్యాలయం వద్ద పది రూపాయల కాయిన్స్ మీద ప్రజలలో ఉన్న అపోహలను తొలగించడానికి పది రూపాయల కాయిన్ మేళా ను నిర్వహించారు. కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ మోహన్ కృష్ణ మాట్లాడుతూ పది రూపాయలు కాయిన్ మీద వదంతులు నమ్మవద్దని ఆర్బిఐ ఆదేశాల మేరకు కాయిన్స్ చెల్లుబాటులో ఉందనీ ఖాతాదారులకు కాయిన్స్ అందించారు.

தொடர்புடைய செய்தி