అమరావతి: నదిలో కొట్టుకుపోయిన బాలుడు.. బంధువులు ఆందోళన

64பார்த்தது
అమరావతి మండల పరిధిలోని మల్లాది గ్రామంలో స్నానానికి దిగి ప్రవాహంలో కొట్టుకుపోయిన సన్నీ (18) ఆచూకీ లభ్యం కాలేదని బంధువులు తెలిపారు. బుధవారం నదిలో కొట్టకపోయిన సన్నీ ఆచూకీ కోసం ఎలాంటి గాలింపు చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమయ్యారని గురువారం బంధువులు ఆరోపించారు. రెస్కీ టీంతో గాలింపు చర్యలు లేవన్నారు.