ట్రాఫిక్ డ్యూటీ చేసిన సినీ నటుడు

64பார்த்தது
ఒంగోలులో మంగళవారం సినీ నటుడు రఘుబాబు ట్రాఫిక్ డ్యూటీ చేశారు. జిల్లా ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ఒంగోలలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిర్వహించగా, సినీ నటుడు రఘుబాబు పాల్గొని వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటించాలని, అదేవిధంగా ప్రకాశం పోలీసులు తీసుకుంటున్న ప్రమాదాల నివారణ చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி