నరసరావుపేట: జాతీయస్థాయి మానిటరింగ్ కమిటీ పర్యటనకు సహకరించాలి

66பார்த்தது
పల్నాడు జిల్లాలో ఈ నెల 19 నుంచి 23వ తేది వరకు పర్యటించనున్న జాతీయ స్థాయి మానిటరింగ్ కమిటి పర్యటనకు సంబంధిత అధికారులు అందుబాటులో ఉండి తమ వంతు సహకారం అందించాలని కలెక్టర్ అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో కేంద్ర పథకాల అమలుపై జాతీయ స్థాయి మానిటరింగ్ కమిటి ఫేజ్-1, 2024-2025కు సంబంధించి పర్యటనపై ఆయా అధికారులతో సమీక్ష సమావేశం చేశారు.

தொடர்புடைய செய்தி