నరసరావుపేట: జైల్లో వైసీపీ నాయకుడికి మాజీ మంత్రి పరామర్శ

68பார்த்தது
నరసరావుపేట సబ్ జైల్లో ఉన్న వైసీపీ నాయకుడు సింగారెడ్డి కోటిరెడ్డిని మాజీ మంత్రి విడుదల రజిని మంగళవారం పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. టీడీపీ అరాచక పాలన, అక్రమ అరెస్టులు ఎక్కువ కాలం సాగబోవన్నారు. అక్రమ కేసులు ఎన్ని పెట్టినా చివరకు గెలిచేది న్యాయమేనన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని చెప్పారు. అక్రమ కేసులు బనాయించిన అధికారులు, నాయకులు కచ్చితంగా సమాధానం చెప్పాలన్నారు.

தொடர்புடைய செய்தி