మాచర్లలో భారీ వర్షం

52பார்த்தது
నైరుతి రుతుపవనాల తిరోగమనం వేళా మాచర్లలో గురువారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తు ఉంది. గడచిన వారం రోజులుగా మాచర్ల నియోజకవర్గం మినహా గురజాల, వినుకొండ నియోజకవర్గ పరిసర ప్రాంతాలలో అడపాదడపా వర్షం కురుస్తూనే ఉంది. అన్నదాతలు వర్షాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో గురువారం కురిసిన వర్షం రైతులకు ఎంతో మేలు చేయనుంది. అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలకు కొంత ఉపశమనం లభించినట్లయింది.

தொடர்புடைய செய்தி