యడ్లపాడు: అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

78பார்த்தது
యడ్లపాడు: అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
చేతుల్లో అధికారం ఉంది కదా అని అయిదేళ్ల పాటు చేసిన అరాచకాల నుంచి వైసీపీ నాయకులెవరూ తప్పించుకోలేరని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. యడ్లపాడు మండలం చెంఘీజ్ గ్రామం లో మంగళవారం పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ. నాటి దాడులు, దుర్మార్గాలపై ఇప్పుడు సీఐడీ నమోదు చేస్తున్న కేసులతో కొన్ని రోజులుగా వైసీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోందన్నారు.

தொடர்புடைய செய்தி