యాజమాన్యమే బాధ్యత వహించాలి: రాధాకృష్ణ

51பார்த்தது
యాజమాన్యమే బాధ్యత వహించాలి: రాధాకృష్ణ
ఐసిఐసిఐ బ్యాంకులో జరిగిన కుంభకోణానికి యాజమాన్యమే బాధ్యత వహించి డిపాజిటర్లకు సత్వర న్యాయం చేయాలని చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాధాకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం రాధాకృష్ణ మాట్లాడుతూ. బ్యాంకు నిర్వహణకు అవసరమైన ఉద్యోగులను ఎంపిక చేసిన యాజమాన్యమే వారు చేసిన తప్పిదాలకు, అక్రమాలకు కూడా బాధ్యత వహించాలని హితవు పలికారు.

தொடர்புடைய செய்தி