అద్దంకి పట్టణంలోని దుకాణా దారులతోదుకాణాదారులతో గురువారం సర్కిల్ సీఐ కృష్ణయ్య సమావేశం నిర్వహించారు. యజమానులు దొంగతనాలు దృష్ట్యాదృష్టిలో దుకాణాలు లోపలతో పాటు బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. దీని ద్వారా కొంతమేరకొంతవరకు దొంగతనాలను నివారించవచ్చని సీఐ కృష్ణయ్య తెలియజేశారు. ప్రతి ఒక్కరు పోలీస్ వారికిఒక్కరూ పోలీసువారికి సహకరించి దొంగతనాలు నివారణలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.