వెలుగు ఏపీఎం అనురాధ బదిలీ

82பார்த்தது
వెలుగు ఏపీఎం అనురాధ బదిలీ
కొరిశపాడు మండలంలోని వెలుగు కార్యాలయం నందు ఏపీఎంగా పనిచేస్తున్న అనురాధను ఇంకొల్లుకు బదిలీ చేస్తూ సోమవారం విజయవాడ సెర్ఫ్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆమె స్థానంలో పొదిలిలో పనిచేస్తున్న మాణిక్యాలరావును కేటాయించారు. వెంటనే విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈమె మండలంలో డ్వాక్రా సంఘాల బలోపేతానికి కృషిచేసి మంచి పేరు సంపాదించుకున్నారు.

தொடர்புடைய செய்தி