అద్దంకి: మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించిన సీఈవో

53பார்த்தது
అద్దంకి: మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించిన సీఈవో
అద్దంకిలోని మండల పరిషత్ కార్యాలయాన్ని శనివారం సాయంత్రం జడ్పీ సీఈవో చిరంజీవి సందర్శించారు. మండల పరిషత్ లోని పలు రికార్డులను ఆయన పరిశీలించారు. ఉపాధి హామీ, హౌసింగ్, గ్రామ సచివాలయాల పనితీరు గురించి జడ్పీ సీఈవో ఎంపీడీవో సింగయ్యను అడిగి తెలుసుకున్నారు. హౌస్ హోల్డ్ సర్వే గురించి ఆయన ఆరా తీశారు. గ్రామ సచివాలయాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సీఈవో ఎండిఓ ను ఆదేశించారు.

தொடர்புடைய செய்தி