దారుణం.. మహిళపై సామూహిక హత్యాచారం

80பார்த்தது
దారుణం.. మహిళపై సామూహిక హత్యాచారం
తూ.గో. జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళపై నలుగురు సామూహిక హత్యాచారానికి పాల్పడ్డారు. గత నెలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 15న మహిళ మిస్సవ్వగా.. 17న ఆమె మృతదేహం లభ్యమైంది. తన భార్య మరణం అనుమానాస్పదంగా ఉందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో మహిళపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు.

தொடர்புடைய செய்தி