రైల్వే కోడూరు: అధికారులు అక్రమ నిర్మాణాలను పట్టించుకోరా?

78பார்த்தது
ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలు చేపట్టి అక్రమార్కులు ప్రభుత్వ భూములు కొల్లగొడుతుంటే కర్పూరంలా ప్రభుత్వ భూములు తరిగిపోతున్నాయి. ఓబులవారిపల్లి మండలం గాదెల రెవెన్యూ గ్రామంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలే ఇందుకు నిదర్శనం. గాదెల రెవెన్యూ గ్రామం సర్వే నెంబర్ 169లో 17. 26 ఎకరాలు ప్రభుత్వ భూమిని కొంతమంది రాజకీయ నాయకులు ఆక్రమించి ఇటుక బట్టీలను, ఉచిత కళ్యాణ మండపాన్ని నిర్మించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி