కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు రైల్వే కోడూరులో పంపిణీ చేస్తున్నట్లు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ తెలిపారు. గురువారం రైల్వే కోడూరు లో ఆయన మాట్లాడుతూ శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట నుండి రైల్వే కోడూరు నియోజకవర్గం టిడిపి బాధ్యులు ముక్కా రూపానందరెడ్డి తో కలిసి ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.