కమలాపురం: మద్యం టెండర్లపై వైసీపీ ఫైర్

61பார்த்தது
కమలాపురం: మద్యం టెండర్లపై వైసీపీ ఫైర్
మద్యం టెండర్ల వల్ల ఏపీ ప్రజలు ఆనందపడాలో, బాధపడాలో అర్థం కావడం లేదని వైఎస్సార్సీపీ కమలాపురం ఇన్చార్జి నరేన్ రామంజులరెడ్డి అన్నారు. మంగళవారం కడప పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. వీళ్ళ విధానంలో లిక్కర్ సిండికేట్ కు రెక్కలు వచ్చాయన్నారు. మీరు సూపర్ సిక్స్ అమలు చేయకుండా ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసే మద్యానికి మాత్రం టెండర్లు పిలిచారు అని అన్నారు.

தொடர்புடைய செய்தி