పెద్దవడుగూరు: బ్రిడ్జ్ ఎత్తుని పెంచాలని గ్రామస్తుల వినతి

75பார்த்தது
పెద్దవడుగూరు: బ్రిడ్జ్ ఎత్తుని పెంచాలని గ్రామస్తుల వినతి
పెద్దవడుగూరు మండలం విరుపాపురం గ్రామ సమీపంలో ఎత్తైన బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు. అధిక వర్షాలు కురిసినప్పుడు ఈ బ్రిడ్జి మీద నుంచి గుత్తి, పెద్దవడుగూరు ప్రాంతాలకు వెళ్లేటప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్థులు చెబుతున్నారు. తీవ్ర స్థాయిలో వర్షం కురిసినప్పుడు ప్రస్తుతం ఉన్న బ్రిడ్జిపై నుంచి వరద నీరు పారుతోందని బ్రిడ్జి ఎత్తు పెంచాలని కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி