యాడికి మండలంలో ఇరువర్గాలపై కేసు నమోదు

53பார்த்தது
యాడికి మండలంలో ఇరువర్గాలపై కేసు నమోదు
యాడికి మండలం పి. వెంగన్నపల్లిలో బుధవారం చిన్నపాటి విషయంపై ఇరుపార్టీ వారు ఘర్షణ పడటం, వాహనం ధ్వంసం చేసిన ఘటనలో 17 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. ఇరువురి ఫిర్యాదుతో వైకాపాకు చెందిన భాస్కర్ రెడ్డి, రాజరెడ్డి, నిరంజన్ రెడ్డి తో పాటు మరో ఆరుగురు, తెదేపాకు చెందిన లక్ష్మీరంగారెడ్డి, తిరునాథరెడ్డి, సూర్యనారాయణరెడ్డి తో పాటు మరో ఐదు మందిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

தொடர்புடைய செய்தி