శింగనమల: రేషన్ సరఫరాలో సమస్యలు పరిష్కరించండి

75பார்த்தது
శింగనమల: రేషన్ సరఫరాలో సమస్యలు పరిష్కరించండి
రేషన్ సరకుల సరఫరాలో సమస్యను గుర్తించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహరు కోరారు. విజయవాడలో గురువారం ఆయన్ను కలిసి గ్రామాల్లో నెలకొన్న రేషన్ సమస్యను వివరించారు. ఎండీయూ ఆపరేటర్లు గ్రామాల్లో సమస్యలు సృష్టిస్తున్నారన్నారు. రేషన్ పంపిణీ వ్యవస్థపై క్షేత్రస్థాయి పరిశీలన చేసి పేదలకు ఇబ్బందులు లేకుండా చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி