అనంత: కర్పూరం ఫ్యాక్టరీలో ప్రమాదానికి గురైన బాధితులకు పరామర్శ

67பார்த்தது
అనంత: కర్పూరం ఫ్యాక్టరీలో ప్రమాదానికి గురైన బాధితులకు పరామర్శ
శింగనమల నియోజకవర్గంలో కర్పూరం ఫ్యాక్టరీలో ప్రమాదానికి గురైన బాధితులను శనివారం అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరస నాయుడు, కేశవరెడ్డితో కలిసి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య యోగక్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం జరిగేలా విచారణ చేపట్టాలని కలెక్టర్కు సూచించామని తెలిపారు.

தொடர்புடைய செய்தி