సికెపల్లి పరిటాల రవీంద్ర కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణం

66பார்த்தது
సికెపల్లి పరిటాల రవీంద్ర కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణం
చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలోని పరిటాల రవీంద్ర కాలని ప్రధాన రహదారిలో మంగళవారం సిసి రోడ్లు నిర్మాణాన పనులను చేపట్టారు. రహదారులు గుంటలు ఏర్పడి గత కొన్ని సంవత్సరాలుగా కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే పరిటాల సునీత దృష్టికి తీసుకెళ్లగా కాలనీలో రహదారులు నిర్మాణానికి సిసి రోడ్లు వేయడానికి నిధులు మంజూరు చేయించారు. ఎమ్మెల్యే పరిటాల సునీతకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி