త్రాగునీటి సరఫరా కార్మికులకు వేతనాలు విడుదల

77பார்த்தது
త్రాగునీటి సరఫరా కార్మికులకు వేతనాలు విడుదల
ఉమ్మడి అనంత జిల్లాలో సత్యసాయి త్రాగునీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న 536 మంది కార్మికులకు ఫిబ్రవరి నుంచి వేతనాలు నిలిచిపోయాయి. దీంతో 21 రోజుగా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం దిగివచ్చి సమస్యను పరిష్కరించే అంతవరకు సమ్మె విరమించేది లేదని తేల్చి చెప్పారు. స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. వేతనాల కోసం రూ.30 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி