నల్లమాడ మండలంలోని వడ్డె గంగరాజు నిన్న అనారోగ్యం కారణంగా మరణించారు. విషయం తెలుసుకున్న జిల్లా
టీడీపీ కార్యదర్శి సామకోటి శుక్రవారం వారి గృహానికి వెళ్లి కుటుంబాన్ని సందర్శించి, పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. వారి ఆత్మ కు శాంతి సమకూరాలని ప్రార్థించారు.