శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని మంత్రి క్యాoపు కార్యాలయంలో ఆదివారం కురుబల ఆరాధ్య దైవం శ్రీభక్త కనకదాస జయంతిని అధికారికంగా నిర్వహణ కోసం మంత్రి సవిత ని కలిశారు. ఈ సందర్బంగా రాష్ట్ర కురుబ సంఘం నాయకులు, కురుబ కులస్తులు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత కి వినతి పత్రం సమర్పించారు. అనంతరం మంత్రి కురుబ సంఘం నాయకులతో చర్చించారు.