పెనుకొండ: షెల్టర్ ఫర్ అర్బన్ హోం లెస్ ను ప్రారంభించిన మంత్రి

69பார்த்தது
పెనుకొండ: షెల్టర్ ఫర్ అర్బన్ హోం లెస్ ను ప్రారంభించిన మంత్రి
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని మడకశిర రోడ్డులో గురువారం సమతా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షెల్టర్ ఫర్ అర్బన్ హోం లెస్ ను మంత్రి సవిత గురువారం ప్రారభించారు. ఈ సందర్బంగా మంత్రి కి ఆదినారాయణ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. మంత్రి సవిత రిబ్బన్ కట్ చేసి షెల్టర్ ఫర్ అర్బన్ హోం లెస్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி