పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం మరువపల్లి వద్ద ఉన్న ఎంజెపి స్కూల్ విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు అందించారు మంత్రి సవితమ్మ. ఈ సందర్భంగా సవితమ్మ మాట్లాడుతూ నన్ను కలవడానికి వచ్చిన వారు పూలమాలు బొకేలు వద్దని చెప్పగా గత నాలుగు నెలల నుండి నన్ను కలిసేందుకు వచ్చిన వారు నోటు పుస్తకాలు పెన్నులు అందజేయగా ఆదివారం ఆ పుస్తకాలన్నీ విద్యార్థులకు అందజేసిన అందచేశారు.