ఉచిత ఇసుక హామీ అమలు చేయాలని ధర్నా

65பார்த்தது
ఉచిత ఇసుక హామీ అమలు చేయాలని ధర్నా
ఉచిత ఇసుక హామీ అమలుపై సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం గోరంట్ల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద భవన నిర్మాణ కార్మిక సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక హామీని మరచిందన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி