కదిరి నియోజవర్గం నల్లచెరువు బస్టాండ్ సర్కిల్లో శనివారం శబ్దాలతో దద్దరిల్లింది. రాష్ట్ర టిడిపి పార్టీ ఆదేశాల మేరకు కదిరి టిడిపి ఇన్చార్జి కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున మోత మోగిద్దాం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.