ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలించిన ఎంపీడీవో

653பார்த்தது
ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలించిన ఎంపీడీవో
నల్లచెరువు మండలం పరిధిలోని నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను ఎంపీడీవో శకుంతల, ఈఓఆర్డీ దివాకర్ పరిశీలించారు. మండలంలోని ఎం. అగ్రహారంలో రైతు భరోసా కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్, వెళ్ నైస్ సెంటర్ నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఎంపీడీవో, ఈఓఆర్డీ, సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచు, పంచాయతీ కార్యదర్శి, ఇంజినీరింగ్ అసిస్టెంట్, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி