కదిరి పట్టణంలోని రాయచోటి రోడ్డు గల సిరి కల్చర్ మార్కెట్ యార్డు నందు దీపం- 2 పథకం ద్వారా అర్హత చెందిన లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇంటి ఇంటికీ వెళ్లి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ శుక్రవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో వి. వి. ఏస్. శర్మ, మునిసిపల్ కమిషనర్ కిరణ్ కుమార్,
జనసేన ఇన్చార్జి భైరవ ప్రసాద్, బిజెపి నాయకులు తలుపుల గంగాధర్, పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్, కౌన్సిలర్ లు తదితరులు పాల్గొన్నారు.