అనంతపురం జిల్లా కదిరి పరిధిలోని బ్రాహ్మణ పల్లి, భైరవ స్వామి దేవాలయం నిర్మాణం కోసం తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, చిన్న నాయుడు 10, 000 రూపాయలు గుడి పూజారి శ్రీనివాసులుకి అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.