హిందూపురం పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని శనివారం జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ ఆకస్మిక తనిఖీ చేశారు. అత్యవసర చికిత్స విభాగం నందు నిరంతరం వైద్యులు ఉండాలని ఆసుపత్రి సూపర్డెంట్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ వైద్య సిబ్బంది, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.