హిందూపురం: ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకం ప్రారంభించిన ఎంపీ

82பார்த்தது
హిందూపురం: ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకం ప్రారంభించిన ఎంపీ
కూటమి ప్రభుత్వం దీపం-2 పథకం కింద అర్హులైన పేద కుటుంబాల వారికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ల పధకాన్ని హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి. కె పార్థసారధి ప్రారంభించారు. శుక్రవారం హిందూపురం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉచిత గ్యాస్ సిలిండర్లు లబ్ధిదారులకు ఎంపీ బి కే పార్థసారథి చేతులు మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி