అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా బండారు మనోహర్ నాయుడుని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెమనాయుడు ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్బంగా మనోహర్ నాయుడు మాట్లాడుతూ తమకు పదవి ఇచ్చినా నారా లోకేష్ బాబు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెమనాయుడు, హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులు బికెపార్థసారథి, కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపారు.