గుంతకల్లు: మున్సిపాలిటీ ఇంజనీరింగ్ సెక్షన్ ఉద్యోగి సస్పెండ్
గుంతకల్లు మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా అనధికారికంగా తాగునీటి కొళాయి కలెక్షన్లు ఇచ్చిన ఇంజనీరింగ్ సెక్షన్ చెందిన ఈరన్నను మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ సోమవారం సస్పెండ్ చేశారు. కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలోని ఆర్డిటి కాలనీలో ఏలాంటి అనుమతులు లేకుండా కొళాయి కలెక్షన్లు ఇచ్చారని విచారణలో తేలింది. అలాగే కాలనీకి చెందిన ప్రజల నుంచి కూడా ఫిర్యాదులు అందాయని అన్నారు.