గుత్తి మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ వన్నూర్ బి, వైస్ చైర్మన్ బిందె వరలక్ష్మి, కౌన్సిలర్లు బాయ్ కట్ చేసి కార్యాలయం నుంచి బయటకు వెళ్లారు. వారు మాట్లాడుతూ.. అజెండాలో తమను సంప్రదించకుండా పెడుతున్నారని, ప్రోటోకాల్ పాటించకుండా అధికారులు నిర్లక్ష్యం వహించినందుకు గాను బైకాట్ చేస్తున్నట్లు తెలిపారు.