గుంతకల్లు పట్టణంలో స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమం

71பார்த்தது
గుంతకల్లు పట్టణంలో స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమం
గుంతకల్లు పట్టణంలో 1వ వార్డు సచివాలయంలో బుధవారం స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమం నిర్వహించారు. 1వ వార్డు కౌన్సిలర్ ప్రభాకర్ ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఈ మేరకు ప్రభాకర్ విద్య, నైపుణ్యం, ఆరోగ్యం, సామాజిక సంక్షేమం పలు అంశాలపై 2047 కోసం ఏపీ విజన్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు.

தொடர்புடைய செய்தி