గుంతకల్లు తహశీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మారుతి ప్రసాద్ మాట్లాడుతూ.. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంతో పాటు మండల కేంద్రంలోని ప్రజలకు రేషన్ బియ్యాన్ని తగ్గించి ఇస్తున్న రేషన్ షాప్ డీలర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.