గుంతకల్లు: ఆసుపత్రిలో సిజేరియన్ ఆపరేషన్లు జరపాలి

69பார்த்தது
గుంతకల్లు: ఆసుపత్రిలో సిజేరియన్ ఆపరేషన్లు జరపాలి
గుంతకల్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సిజేరియన్ ఆపరేషన్ సదుపాయమును 24 గంటలు అందించాలని కోరుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం ఆసుపత్రి సూపరిండెంట్ ఆజేంద్ర రావుకు వినతిపత్రం అందజేశారు. డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి సురేంద్ర మాట్లాడుతూ డెలివరీకి వచ్చే గర్భిణీ స్త్రీలకు అనంతపురం రిఫర్ చేయకుండా గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స అందించాలని వారు కోరారు.

தொடர்புடைய செய்தி