అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలంలో సాయినగర్ వీధికి చెందిన వడ్డే రమేష్ తిరుపతమ్మ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో వారి పిల్లలు అనాథలయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎంపీటీసీ, కోటిరెడ్డి కోటేశ్వర్ రెడ్డి, తన వంతు సహాయంగా రూ.3వేలు దుస్తులు, పిల్లలకు అందజేశారు.