ఆర్డీటీ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న గ్రామీణ క్రికెట్ లీగ్ పోటీలు శనివారం నుంచి రసవత్తరంగా సాగుతున్నాయి. ముఖ్య అతిథిగా టీం లీడర్ శ్రీనివాసులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ. అండర్-16 బాలికల విభాగంలో హిందూపురం, ధర్మవరం జట్లు తలపడ్డాయి. హిందూపురం జట్టు నిర్ణీత 30 ఓవర్లలో 165 పరుగులు చేసింది. ధర్మవరం బాలికల జట్టు కేవలం 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విజేతలకు కోచ్ శుభాకాంక్షలు తెలిపారు.