ఎస్సీ వర్గీకరణపై అనంతపురంలో దళిత సంఘాల సమావేశం

71பார்த்தது
ఎస్సీ వర్గీకరణపై అనంతపురంలో దళిత సంఘాల సమావేశం
అనంతపురం జిల్లా కేంద్రంలోని ఆర్ & బి గెస్ట్ హౌస్‌లో దళిత సంఘాల ఐక్యవేదిక సమావేశం జరిగింది. నారాయణస్వామి, ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏ పి యం ఆర్ పి యస్ రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు హాజరై, ఎస్సీ వర్గీకరణ, నిధుల విడుదల, అట్రాసిటీ కేసుల బాధితులకు పరిహారం వంటి అంశాలపై చర్చించారు. జిల్లా అధ్యక్షుడు అక్కులప్ప, ఆర్ ఈ యఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ హెచ్. రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி