అనంతపురం: శిశు గృహ ద్వారా పిల్లల భవిష్యత్తును కాపాడుతున్నాం

70பார்த்தது
అనంతపురం: శిశు గృహ ద్వారా పిల్లల భవిష్యత్తును కాపాడుతున్నాం
అనంతపురంలో శిశు గృహ ద్వారా పిల్లలను సంరక్షించడంతో పాటు దత్తత ఇస్తున్నామని ఐసిడిఎస్ పి. డి దేవి మంగళవారం తెలిపారు. 6 నుంచి 18 ఏళ్ల వరకు చిల్డ్రన్ హోమ్ ఉందని, అందులో 60 మంది పిల్లలకు వసతి, భోజనం, రక్షణ కల్పిస్తూ విద్య కూడా చెప్పిస్తున్నామని అన్నారు. ఐదో తరగతి పూర్తయిన అనంతరం కేజీబీవీలో చదివిస్తున్నట్లు తెలిపారు. చదువు పూర్తయిన వారికి వారి కాళ్ల మీద వారు నిలబడేందుకు మార్గం చూపుతున్నామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி